సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:50 PM
నారా రోహిత్ రాజకీయ ప్రవేశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. “సినిమాల్లోకి వచ్చాం, రాజకీయాల్లోకి వస్తే ఎవరు ఆపుతారు?.. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే చెబుతా” అని అన్నారు. పెదనాన్న చంద్రబాబు సీఎం, అన్నయ్య లోకేష్ మంత్రి అని, తాను రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని తెలిపారు. కాగా, ఈ నెల 27వ తేదీన నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం విడుదల కానుంది.
Latest News