సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 02:16 PM
బిగ్ బాస్ హిందీ వెర్షన్ 19వ సీజన్‌కు రెడీ అయింది. ఈ రియాలిటీ షో ఆగస్టు 24న ప్రారంభంకానుంది. ఆదివారం రాత్రి 9 గంటలకు జియో హాట్ స్టార్‌లో షో స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెడతారనే విషయంపై చర్చ మొదలైంది. ఈసారి హౌస్ లోకి బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అడుగుపెట్టనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
Latest News