సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:41 PM
బాబీ కొల్లి - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మరో మూవీ తెరకెక్కబోతోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా శుక్రవారం చిరు-బాబీ 'మెగా 158' మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ 2025 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
Latest News