|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 03:19 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో మెరిసింది. ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘గ్రేజియా’ ఆగస్టు ఎడిషన్ కవర్‌పేజీపై సమంత ఫొటోకు చోటు దక్కింది. ఫ్యాషన్ ఎలిగెన్స్ కలగలిపిన ఈ ఫొటో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. సమంత లుక్‌పై అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ, ఫ్యాషన్‌లో ప్రత్యేకమైన స్టేట్‌మెంట్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు సమంత.
Latest News