|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 03:21 PM
ఈ సంవత్సరం థాయిలాండ్ వేదికగా 74వ మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతున్నాయి. అయితే ఈ మిస్ యూనివర్స్ పోటీలలో కూడా ఇండియా నుండి మణిక విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించబోతోంది. ఇక మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రియా సింఘా చేతుల మీదుగా అందుకుంది.
Latest News