|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 10:48 AM
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ పోటీల్లో మణికా గెలుపొందారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణికా జాతీయ అవార్డు పొందిన కళాకారిణి, గతంలో మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ నవంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో మణికా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
Latest News