|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 10:43 AM
సూపర్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కూలీ' సినిమా నాలుగు రోజుల్లోనే చరిత్ర సృష్టించింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది. కొనసాగిస్తోంది. జులై 14న విడుదలైన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా కేవలం 4 రోజుల్లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తమిళ సినీ చరిత్రలో ఇంత వేగంగా ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
Latest News