|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 10:45 AM
AP: దర్శకుడు రాంగోపాల్ వర్మ మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, పోలీసుల విచారణకు RGV వస్తారా? రారా? అనేది ఉత్కంఠగా మారింది. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్‌లో మద్దిపాడు PSలో వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Latest News