|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 10:44 AM
నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వివాదంపై స్పందిస్తూ, టైటిల్‌లో దేవుని పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. తాను అంగీకరించిన తరువాత స్క్రిప్ట్‌లో మార్పులు జరిగాయని, సినిమాని నాకు చూపించకపోతే ప్రమోట్ చేయనని చెప్పానని అనుపమ తెలిపారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాల తరువాత జులై 17న విడుదలైన ఈ మూవీ, ఆగస్టు 15న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News