|
|
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:01 PM
పాకిస్థానీ నటి హుమైరా అస్గర్ కరాచీలోని అద్దె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పది నెలల నుండి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని కోర్టు మద్దతుతో మంగళవారం పోలీసులతో కలిసి తలుపులు బద్దలు కొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడ ఆమె శవాన్ని కుళ్లిన స్థితిలో గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమె చనిపోయి రెండు వారాలు అవుతోందని తేలింది. లోపలినుంచి తలుపు వేసి ఉండటంతో.. హుమైరా మరణం మిస్టరీగా మారింది.
Latest News