![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 02:07 PM
ది ఫ్యామిలీమ్యాన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత కలిసి మరోసారి వెకేషన్‌కు వెళ్లారు. తాజాగా అమెరికా డెట్రాయిట్ నగరంలో వీరు పర్యటించారు. ఈనేపథ్యంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీటిలో రాజ్‌తో దిగిన ఫోటోలు కూడా ఉండడంతో అవి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోల్లో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండడం చూసి కొందరు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Latest News