![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 11:45 AM
విజయ్ దేవరకొండ తాజాగా తన పేరులోని "ది" ట్యాగ్ గురించి స్పందించారు. "ఇతర హీరోలు ట్యాగ్‌లతో ఉన్నా, నేను మాత్రం ట్యాగ్‌లు లేకుండా ఉన్నాను. ఆడియన్స్ నన్ను సదరన్ సెన్సేషన్, రౌడీ స్టార్ లాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించకపోవడంతో నా ‘లైగర్’ ప్రచారంలో టీమ్ ‘ది’ అనే పదాన్ని జోడించింది. కానీ నేను దాన్ని తీసేమన్నా. నన్ను నటనతో గుర్తుపెట్టుకోవాలే తప్పా ట్యాగ్‌లతో కాదు" అని స్పష్టం చేశారు.
Latest News