![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 02:24 PM
గ్లామర్ డాల్ ప్రగ్యా జైస్వాల్ ఫొటోగ్రాఫర్లుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఓ పార్టీలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్‌ను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఆమె వెంటపడి ఫోటోలు తీస్తూ.. గట్టిగా కేకలు వేశారు. దీంతో ప్రగ్యా అసహనం వ్యక్తం చేస్తూ ఫొటోగ్రాఫర్లపై తిట్టేస్తూ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెలబ్రిటీలను ఇలా ఇబ్బంది పెట్టడం తగదని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Latest News