|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:39 PM
AP: సీఎం చంద్రబాబుపై నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన వల్లే తాను రాజకీయాలు నేర్చుకున్నానని సుమన్ వెల్లడించారు. అనంతపురంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో సమక్షంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి చంద్రబాబు లాంటి నేతనే కావాలన్నారు. రాజధాని అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Latest News