|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 02:00 PM
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ గుడ్ న్యూస్ పంచుకుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నట్టు తెలియజేసి అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లోని బెల్వెడేర్ క్యాసిల్ ముందు అన్షులాకు రోహన్ ప్రపోజ్ చేస్తూ రింగ్ తొడిగాడు. రోహన్ ఒక స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేస్తున్నాడు.
Latest News