|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 10:41 AM
ప్రముఖ నటి కీర్తి సురేశ్, హీరో సుహాస్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఉప్పుకప్పురంబు'. ఈ సినిమా నేరుగా జులై 4న 'అమెజాన్ ప్రైమ్'లో విడుదల కానుంది. ఈ సినిమాను కేవలం 28 రోజులలోనే పూర్తి చేశారు. ఈ సినిమా కోసం సుహాస్ 20 రోజులు.. కీర్తి సురేశ్ 18 రోజలు మాత్రమే కేటాయించారట. రాధిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఐవీ శశి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.
Latest News