![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:48 PM
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య శోభిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను శోభితతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. తన జీవితం సంతోషంగా సాగుతుందని పేర్కొన్నారు. షూటింగ్ లేని సమయంలో ఇద్దరం కలిసి సమయం గడుపుతామని, ఆదివారం అయితే ఇద్దరం కలిసే ఫుడ్ తింటామని, మా ఇద్దరి హాబీలకు టైమ్ ఇస్తామని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత సినిమాలు, వెబ్‌సిరీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.
Latest News