|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 11:00 AM
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమ కథను ఆధారంగా తీసుకొని మూవీ తీయనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ అధికారికంగా ప్రకటించారు. 2020లో సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెందగా, అప్పట్లో ఆయన రియా చక్రవర్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సుశాంత్, రియా ప్రేమకథను సినిమాగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు రూమి వెల్లడించారు. ఈ ప్రకటనతో సినీ పరిశ్రమలో మూవీపై ఆసక్తి నెలకొంది.
Latest News