|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:59 AM
విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నటి సంయుక్త మీనన్ జాయిన్ అయినట్లు తెలుపుతూ మూవీ టీం ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం.. అంటూ సంయుక్తకు స్వాగతం పలుకుతూ ఆమెతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఆమె పాత్ర కీలకంగా ఉండనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి టబు భాగమయ్యారు.
Latest News