|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 12:39 PM
మలయాళంలో నస్లెన్, మమిత బైజు, శ్యామ్ మోహన్‌ల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ప్రేమలు' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. మేకర్స్ ప్రేమలు సీక్వెల్ ని గతంలో ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికి వరకు సెట్స్ పై కి వేళ్ళ లేదు. సహనిర్మాత దిలీష్ పోతన్ ఓక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, సీక్వెల్ కోసం స్క్రిప్టింగ్ పని పూర్తయిందని మరియు షూటింగ్ ప్రారంభం కావటానికి ఆలస్యం అవుతుందని వెల్లడించారు. ప్రేమలు చిత్రానికి గిరీష్ ఎడి దర్శకత్వం వహించారు మరియు సీక్వెల్ కూడా ఆయన దర్శకత్వం వహించనున్నారు, ఈ చిత్రానికి కిరణ్ జోసి సహ రచయితగా వ్యవహరిస్తారు. ఈ సినిమలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించారు.
Latest News