![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:41 PM
ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. తాజాగా కన్నప్ప ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణుతో తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం తనకు ఇష్టమని అన్నారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్లో సరైన అనుభవం లేని వ్యక్తిని తీసుకుని తప్పు చేశానని విష్ణు తెలిపారు. దాని వల్లే సినిమా ఆలస్యమైందని వెల్లడించారు.
Latest News