![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:53 PM
తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇటీవలే విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ కామెడీ డ్రామా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శశి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మిలియన్ డాలర్ స్టూడియోలు మరియు MRP ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని సీన్ రోల్డాన్ స్కోర్ చేశారు. అబీషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగవంత్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Latest News