|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూన్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా బిగ్ స్క్రీన్‌కి రాకముందే ఓ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్‌కి తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ముగ్గురు యాంకర్లను సెలెక్ట్ చేసినట్లు టాక్.ఈ పాట పై విడుదలకు ముందు నుండే భారీ హైప్ ఏర్పడింది. ఆ హైప్ ని ఈ పాట మ్యాచ్ చేయబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా హిందీ ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లానింగ్ చేశారట. ముంబై లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడని, ఆయనతో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా పాల్గొంటాడని టాక్ వినిపిస్తుంది.
Latest News