సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 31, 2024, 03:03 PM
'గబ్బర్ సింగ్' సినిమా రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలలో కూడా పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించనన్నారు. తన ఇంట్లో, బెడ్రూంలో కూడా ఆయన ఫొటో ఉంటుందని తెలిపారు. తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా పవన్ ను విమర్శించనన్నారు. గతంలో మీరు పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఆయన పైవిధంగా స్పందించారు
Latest News