సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 08, 2023, 09:47 AM
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి. రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ప్రస్తుతం వీరి మ్యారేజ్ ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వరణ్, లావణ్యలు ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ వన్ వీక్ ముందే అక్కడికి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Latest News