సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 08, 2023, 09:49 AM
ఆహా సమర్పణలో వచ్చిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా బాలయ్యాను అభిమానులకు చాలా దగ్గర చేసింది. ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్-3 కూడా ప్రారంభం కానుందట. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. లిమిటెడ్ ఎడిషన్‌లో మూడో సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా వెల్లడించింది.
Latest News