సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 08, 2023, 09:27 AM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కూడా ఓ సినిమా చేయనున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇక మహేశ్ బాబుతో ఇప్పటికే పలు కథల గురించి చర్చించాను. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఇంకా సినిమా సెట్ కాలేదు. మహేశ్.. అన్నిరకాలు పాత్రలు పోషించగల ఆల్ రౌండర్ యాక్టర్. ఆయనతో తప్పకుండా ఒక కమర్షియల్ చిత్రాన్ని చేస్తాను’’అని ఆయన పేర్కొన్నారు.
Latest News