దీపికా పదుకునే తీరుపై సినీ పరిశ్రమలో చర్చ
by Suryaa Desk |
Fri, Feb 27, 2026, 02:00 PM
బాలీవుడ్ నటి దీపికా పదుకునే తన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తోంది. 'స్పిరిట్', 'కల్కి 2898 AD' సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ 'ది వైట్ లోటస్' నుంచి కూడా ఆమెను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆడిషన్స్ కు హాజరు కానని, డైరెక్ట్ షూటింగ్ అయితేనే వస్తానని దీపికా చెప్పడం వివాదాస్పదమైంది. భారీ పారితోషికం తీసుకుంటూ, ఇలాంటి షరతులు పెట్టడం వల్ల ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Latest News