|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:43 PM
బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు ఏడాదిగా జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావుకు మరో షాక్ తగిలింది. తాజాగా ED బెంగళూరులోని PMLA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించింది. రూ.102 కోట్ల విలువైన 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా దుబాయ్ నుంచి INDకు అక్రమంగా తరలించినట్లు తెలిపింది. కాగా రన్యారావు గతేడాది గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే.
Latest News