|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 01:51 PM
చెక్ బౌన్స్, మోసం కేసులో బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కు ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. 2017లో ఒక వివాహ వేడుకలో ప్రదర్శన కోసం రూ. 14.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, హాజరు కాకుండా ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో ఈ కేసు నమోదైంది. కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఆరోపణలను అమీషా తోసిపుచ్చుతూ, కేసు ఇప్పటికే సెటిల్ అయిపోయిందని, ప్రచారం కోసమే పవన్ వర్మ అబద్ధాలు చెబుతున్నారని, తమ లాయర్లు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Latest News