|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 10:58 AM
దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రిటీలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పాటు మరికొంతమంది సినీ తారలతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నటించిన 'ఫంకీ' సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.
Latest News