|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:19 PM
బాహుబలి తర్వాత ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌లో కొత్త సినిమాలు రావడం తగ్గింది. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏడాదిన్నర క్రితం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అనే టైటిల్‌తో పుష్ప స్టార్ ఫాహద్ ఫాసిల్ హీరోగా, శశాంక్ యేలేటి దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. ఎట్టకేలకు ఆయన ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవొచ్చు.
Latest News