సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:02 PM
నటి కీర్తి సురేష్ తన షోకు వచ్చిన జగపతి బాబుకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న కీర్తి, ఆ పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానని, ఈ విషయంలోనే ఆయనకు సారీ చెప్పినట్లు తెలిపారు. 'పెళ్లి అయ్యే వరకూ నా ప్రేమ గురించి చాలా తక్కువమందికి చెప్పాను. నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి మీతో నా వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాను. కానీ, పెళ్లికి పిలవలేకపోయాను. క్షమించండి' అని కీర్తి అన్నారు. పరిశ్రమలో చాలా తక్కువమందికి తన ప్రేమ గురించి తెలుసని, వారిలో జగపతి బాబు కూడా ఒకరని ఆమె పేర్కొన్నారు.
Latest News