|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 06:59 PM
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'వార్-2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో, తాజాగా హృతిక్ రోషన్ ఈ సినిమా ఫలితంపై స్పందిస్తూ, 'ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. పని చేగలుగుతాం కానీ.. ప్రతిఫలం ప్రేక్షకులే ఇస్తారు. ఫలితం ఎలా వచ్చినా దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి' అని తెలిపారు.
Latest News