|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 06:58 PM
మెగా స్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. 'దసరా' ఫేం షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని, ఆయన పాత్రకు కామిక్ టచ్ జోడించనున్నారని ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
Latest News