|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 05:29 PM
ఈ సంవత్సరం విడుదలైన అత్యంత ఎదురుచూసిన హాలీవుడ్ సీక్వెల్స్‌లో 'నోబాడీ 2' ఒకటి. బాబ్ ఓడెన్‌కిర్క్ ప్రధాన పాత్రలో నటించిన ఈ A- రేటెడ్ చిత్రం రెండు ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ అరంగేట్రం చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు బుక్‌మైషో స్ట్రీమ్ (బిఎంఎస్ స్ట్రీమ్) ఈ చలన చిత్రాన్ని ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ ప్రసారం చేస్తున్నాయి. అయితే, ఈ స్ట్రీమింగ్ రెంటల్ బేస్ పై ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 299 మరియు BMS స్ట్రీమ్‌లో 349 రూపాయలకి ఈ సినిమాని వీక్షించవచ్చు. ఈ సినిమాని టిమో తజాజాంటో దర్శకత్వం వహించారు. 87 నార్త్ ప్రొడక్షన్స్ మరియు ఓడెన్కిర్క్ ప్రొవిసిరో ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
Latest News