|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 10:56 AM
బిగ్ బాస్ సీజన్ 9లో మూడో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ, ప్రియా, శ్రీజ నామినేషన్స్‌లో ఉన్నారు. రెండో వారం కెప్టెన్ పవన్.. నామినేషన్స్‌లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే స్పెషల్ పవర్ ఉపయోగించి, ఊహించని విధంగా శ్రీజను సేవ్ చేశాడు. దీంతో ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో ప్రియా చివరి స్థానంలో ఉంది. శుక్రవారం వరకు సమయం ఉన్నా, ప్రియా ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
Latest News