|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 03:37 PM
స్టార్ హీరో రామ్‌చరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన రెండో సంతానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూతురు క్లీంకార పుట్టిన తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, రెండో సంతానం కోసం సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. "మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. పెళ్లయిన పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఆ సమయంలో వచ్చిన విమర్శలను, ఒత్తిడిని పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాటు చేయాలనుకోవడం లేదు" అని తెలిపారు.
Latest News