|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 11:27 AM
యాక్టర్ రంగ సుధాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో ఆమె HYD పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటు రాధాకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో తెలిపారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, గతంలో రాధాకృష్ణతో రంగ సుధ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Latest News