|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 02:49 PM
ప్రముఖ నటినటులు JD చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ 'జటాస్య మారనం ధ్రువం' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. టీజర్ ప్రేక్షకులని భారీగా ఆకట్టుకుంటుంది మరియు సినిమా పై భారీ హైప్ ని సృష్టిస్తుంది. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రీతీ జంఘియానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Latest News