|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 03:34 PM
సంప్రదాయ పద్ధతిలో, చీర కట్టులో అందరినీ ఆకట్టుకునే ముద్దుగుమ్మల్లో ఐశ్వర్యారాజేష్ ముందు ఉంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ చీర కట్టులో అందమైన జ్యూవెల్లరీ ధరించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో చాలా అందంగా రెడీ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్అవుతున్నాయి.బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు తెలుగులో చాలా ల్లో నటించినప్పటికీ, వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గృహిని పాత్రలో నటించి, తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.కౌసల్యా కృష్ణ మూర్తి తో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మూవీలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఐశ్వర్యా రాజేష్ చాలా ల్లో నటించింది. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవ్ లో విజయ్ దేవరకొండ సరసన గృహిని పాత్రలో మెరిసింది, కానీ సంక్రాంతికి వస్తున్నాం తోనే తెలుగుఅభిమానులకు ఎక్కువగా దగ్గరైంది.అయితే ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత పలు లతో ఫుల్ బిజీ అయిపోయిందంట. తెలుగు తమిళ్లో పలు ల్లో నటిస్తూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. వరస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది తన వరస ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా చీరలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. గులాబీ రంగు చీరలో, సింపుల్ లుక్‌లో తన అందాలతో రచ్చ చేసింది. ప్రస్తుంతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన తన ఫ్యాన్స్ అచ్చం తెలుగు అమ్మాయిలా చూడటానికి చాలా బాగున్నావంటూ కామెట్స్ చేస్తున్నారు.