|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 06:56 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీకి మారుతి డైరెక్షన్ వహిస్తున్నాడు. అయితే ఇటీవల సినీ కార్మికులు జీతాలు పెంచాలని నిరసనలు చేపట్టడంతో షూటింగ్ నిలిచిపోయింది. కార్మికులు నిరసన విరమించుకోవడంతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు నెలాఖరు నుంచి అజీజ్ నగర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. 28వ తేదీ వరకూ ప్రభాస్ పై కొన్ని కీలకమైన స్ననివేశాలను చిత్రీకరించనున్నారు.
Latest News