|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:43 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీ థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
Latest News