|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:05 PM
'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని మణిక సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో పుట్టిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డ్యాన్సర్. జాతీయస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను కూడా ఆమె కైవసం చేసుకున్నారు. ఆమె న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి సేవలు అందిస్తున్నారు.
Latest News