|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 10:42 AM
'3 ఇడియట్స్' మూవీలో ప్రొఫెసర్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు అచ్యుత్ పోత్దార్ (91) కన్నుమూశారు. అనారోగ్యంతో థానే జూపిటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 125కి పైగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ఆయన భారత సాయుధ దళాల్లో కూడా సేవలందించారు. అచ్యుత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Latest News