|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 10:58 AM
న్యూయార్క్ సిటీలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక సందడి చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో నిర్వహించిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతుకు విజయ్, రష్మిక హాజరయ్యారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడవడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. కొన్ని రోజులుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో కలిసి నటించారు.
Latest News