|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:04 PM
కన్నడ హీరో అజయ్ రావు వివాహ బంధం బీటలువారిందని, అంతేకాకుండా గృహ హింస కింద భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన స్పందించారు. "నా భార్య కోర్టుకు వెళ్లిందా? ఏమో, నాకైతే తెలియదు. ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడతాను" అని అన్నాడు. అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. "మా వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్ చేయొద్దు, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి" అంటూ రాసుకొచ్చారు.
Latest News