|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:39 PM
అత్యాచారం కేసులో మలయాళ హీరోయిన్ మిను మునీర్ అరెస్ట్ అయ్యారు. బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్‌ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని.. ఈ కేసులో మలయాళ సినీ నటి మిను మునీర్ (51)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ యువతికి 26 ఏళ్లని, ఆ యువతి గత ఏడాది కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.
Latest News