|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:38 PM
బాలీవుడ్ హీరో కబీర్ బేడీ 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని మళ్లీ హెడ్ లైన్స్ లో నిలిచారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. తనకన్నా 29 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్‌ను కబీర్ బేడీ శుక్రవారం నాలుగో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. పర్వీన్ తన జీవితాన్ని పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా మార్చేసిందని.. అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని కబీర్ బేడీ తెలిపారు.
Latest News