|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:38 PM
సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రంపై మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. శనివారం సా.4.05 గంటలకు ఓజీ చిత్రంలోని ‘కమ్మని’ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్ మధ్య ఈ సాంగ్ సాగుతుందని హింట్ ఇచ్చారు. అభిమానులు రెడీగా ఉండాలంటూ సూచించారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ఆదరణ పొందింది.
Latest News